హిమాచల్‌లో లోయలో బస్సు: 21 మంది మృతి
Publish Date:Jul 30, 2014
Advertisement
రోడ్లు రక్తమోడుతున్నాయి. మంగళవారం నాడు బీహార్‌లో నిద్రిస్తున్న శివభక్తుల మీద నుంచి కంటైనర్ దూసుకు వెళ్ళిన ఘటనలో 12 మంది మరణించారు. అలాగే బుధవారం తెల్లవారు ఝామున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. 55 మందిగాయపడ్డారు. సిమ్లాకి వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు లోయలో పడిపోయిన దుర్ఘటనలో 21 మంది మరణించారు. 55 మంది గాయపడ్డారు. దట్టంగా మంచు పేరుకుని వుండటంతో రోడ్డు మీద ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్‌కి దారి కనిపించకపోవడం వల్ల బస్సు లోయలో పడిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-road-mishaps-kill-21-in-himachal-pradesh-39-36629.html
http://www.teluguone.com/news/content/three-road-mishaps-kill-21-in-himachal-pradesh-39-36629.html
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026





