మనిషి పుట్టుక కోసమే ఈ సృష్టి

Publish Date:Oct 25, 2024

Advertisement

సలీం పెయింటింగ్స్ వేసి కుటుంబాన్ని పోషించుకునే వాడు. సలీం భార్యకు ఇది నచ్చేది కాదు. తన భర్త పెద్ద వ్యాపారిగా స్థిర పడలేదని భార్య ఆవేదన చెందేది. సలీంతో ప్రతీరోజు గొడవపడేది.  మేరా బద్ కిస్మతీ( నా దురదృష్టం) అని గొడవపడేది. సలీం అన్నదమ్ములు బాగా సెటిలయ్యారు. పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. సలీం పరిస్థితి  దిగ జారిపోవడంతో  చుట్టాల్లో చులకనభావం అయ్యాడు .  చివరకు  ఫంక్షన్స్ కు   కూడా ఆహ్వానం అందడం లేదు. మనస్థాపానికి గురైన సలీం మౌలానా దగ్గరికి వచ్చాడు. 

 సలీం: సలాం వాలేకుం మౌలానా సాబ్ 
 మౌలానా: వాలేకుం సలాం సలీం భాయ్ , కైరియత్ 
సలీం:   అల్  హమ్ దు లిల్లా మౌలానా సాబ్... జీ మౌలానా సాబ్ మేరా పైదాయిష్  ఏత్తే ఫాక్ సే ( నా పుట్టుక అనుకోకుండా జరిగింది) అంటూ నిట్టూర్చాడు. 
మౌలానా:  డార్విన్ సిద్దాంతం ప్రకారం భూమిపై 2000 మిలియన్ సంవత్సరాల క్రితం జీవాల పుట్టుక జరిగింది. ఇది సైన్స్ ప్రకారం చూస్తే బయటపడిన నిజం. 
తొలుత  ఏకకణ జీవులు, ఆ తర్వాత బహుళ సెల్యులార్ జీవులు క్రియాశీలకంగా మారాయి.
దవడలేని చేపలు పరిణామం చెందాయి. తరువాత, ఉభయచరాలు, సరీసృపాలు మరియు కొన్ని  క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. వారి శారీరక లక్షణాలు, ప్రవర్తన మొదలైన వాటిలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
కొన్ని లక్షణాలు వారి తల్లిదండ్రుల నుండి సంతానానికి వారసత్వంగా సంక్రమిస్తాయి.
అన్ని జీవ జాతులలో పునరుత్పత్తి రేటు మారుతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ  కొన్ని కనిష్టంగా పునరుత్పత్తి చేస్తాయి.
లక్షణాలు లేదా వ్యక్తిత్వాలు తరచుగా తల్లిదండ్రుల నుండి సంతానానికి సంక్రమిస్తాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన అల్లాకి తెలియకుండా ఏదీ జరగదు .. అన్నీ ఆయన కనుసన్నల్లో జరిగినవే. ఎవరికి సంపద ఇవ్వాలో ఎవరి సంపద ఇవ్వకూడదో అన్నీఆయనకు తెలుసు. మనిషి పుట్టుక కోసమే ఈ ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. 50 , 60 ఏళ్ల జీవితానికే మనిషి కలలు కంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు.కొన్ని వేల మిలియన్ సంవత్సరాల క్రితమే సృష్టి జరిగింది. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ సృష్టి అలానే ఉంటుంది. మనిషి కేరక్టర్ అతి చిన్నది. మంచి పనులు చేయడానికే మనిషి జన్మనెత్తాం. ఆ పనులు చేసి వెళ్లిపోవాలి.   మనిషికి ఆక్సిజన్ అత్యంత ఆవిశ్యం. . ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండానే దేవుడు సహజసిద్దమైన ఆక్సిజన్  తయారు చేస్తున్నాడు ప్రకృ తి  ద్వారా అది మనకందుతుంది.  త్రాగడానికి నీళ్లు అవసరం కాబట్టి మేఘాలు గర్జించగానే వర్షం పడుతుంది. భూమిలో ఫిల్టర్ అయ్యే ఏర్పాట్లను కూడా అల్లా చేశాడు. గాలి, నీళ్ల తర్వాత రొట్టె ముఖ్యమైన ఆహారం. అది కూడా మనకు భూమి ద్వారా ఇవి పొందుతూనే ఉన్నాం. దేవుడు ఈ సెటప్ చేసేశాడు. ఇస్లాం పుట్టుక నుంచే సైన్స్ ఉంది. శాస్త్రవేత్తలను ఇస్లాం అందించింది. బ్రిటీషు వారు వచ్చాక ఇస్లాం సైంటిస్ట్ లు మరుగన పడ్డారు. ఈ విషయం ఖురాన్, హదీస్ లో కూడా ఉంది. అల్లా  సంకల్పం తో మనిషి పుట్టుక జరిగింది. 
 ఎంటర్ టైన్ మెంట్ కోసమే మనిషి పుట్టుక ఉండ కూడదు.  కోరికలు ఉండకూడదు.లక్ష్యాలు మాత్రం ఉండాలి.  ఏదీ ఆశపడకూడదు. అల్లా సంకల్పిస్తే  ఇస్తాడు. సంకల్పించకుంటే ఇవ్వడు. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారే తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో దించేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కోసమే బ్రిటీష్ వాళ్లు మత్తు పదార్థాలను పరిచయం చేశారు. మంచి పనులు చేయడానికే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటూ మౌలానా తన తక్రీర్( ప్రవచనం) ముగించాడు. 

                                                                                 బదనపల్లి శ్రీనివాసాచారి 

By
en-us Political News

  
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.