తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా
Publish Date:Mar 24, 2025
.webp)
Advertisement
హైద్రాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి వచ్చే మే 1తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నోటిఫికేషన్తో మొదలవుతుంది. వచ్చే నెల 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఏప్రిల్ నాలుగో తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదే నెల ఏడో తేదీన నామినేషన్ల స్కూట్ని ఉంటుంది. ఏప్రిల్ 9 వతేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఏఫ్రిల్ 23న పోలింగ్ , 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-sound-of-another-election-in-telangana-39-194924.html
http://www.teluguone.com/news/content/the-sound-of-another-election-in-telangana-39-194924.html
Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025

Publish Date:Jun 23, 2025
