పెళ్ళిపందిట్లోనే పెళ్ళికూతురి హత్య!
Publish Date:Aug 8, 2024
Advertisement
ఓ కొత్త పెళ్ళికూతురు హత్య పెళ్ళిపందిట్లోనే జరిగింది.కర్నాటకలో ఈ ఘటన జరిగింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ తాలూకా త్యంబరసనహళ్ళి గ్రామంలో లిఖితశ్రీ, నవీన్ అనే జంటకు బుధవారం నాడు పెళ్ళి జరిగింది. పెద్దల ఆశీస్సులు అందుకున్న అనంతరం ఇద్దరూ ఏకాంతంగా వున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకర్నొకరు తిట్టుకుంటూ, చేతికందిన వస్తువులతో కొట్టుకున్నారు. దాంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఇద్దర్నీ కేజీఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ లిఖితశ్రీ మరణించింది. నవీన్ పరిస్థితి విషమంగా వుంది. పెళ్ళి అయిన గంటకే వీళ్ళిద్దరి మధ్యలో అంత పెద్ద గొడవ ఎందుకు జరిగిందో అర్థంకాక పెద్దలు తలలు పట్టుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-bride-murder-in-marriage-hall-25-182479.html
http://www.teluguone.com/news/content/the-bride-murder-in-marriage-hall-25-182479.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





