Publish Date:Mar 30, 2023
దసరా పర్వదినాన హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించేందుకు లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు కుట్ర పన్నారని అందులో పేర్కొంది. భారీ పేలుడు పదార్ధాలతో పేలుళ్లకు ముష్కరులు పథకం రూపొందించారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరమైన హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో పట్టుబడిన ఉగ్రవాదులలో నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ వాజిద్, సమీయుద్దీన్, హసన్ ఫరూక్ లు ఉన్నారు. వీరి నుంచి నగదు, హ్యండ్ గ్రెనేడ్ లను స్వాధీనం చేసుకున్నారు.
వీరిలో ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన ఎల్ ఇటీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ, అతని సహచరులు సిద్ధిక్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మజీద్ తో పాటు ఇతర లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను ముష్కరులు టార్గెట్ చేసి పేళుళ్లక పాల్పడాలన్నది వీరి పథకంగా పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/terror-attack-on-hyd-25-153155.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.