మెట్రో రైలు ప్రమాదం: 10 మంది మృతి
Publish Date:Jul 15, 2014
Advertisement
మామూలు రైళ్ళకు మాత్రమే కాదు... మెట్రో రైళ్ళకూ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం కూడా భారీగా వుంటుంది. రష్యా రాజధాని మాస్కో నగరంలో మెట్రో రైలుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మరణించారు. మెట్రో రైల్ ట్రాక్ మీద వెళ్తున్న మెట్రో రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘోరం జరిగింది. మెట్రో రైళ్ళకు ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయం చాలామందిలో వున్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం ఈ విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ ప్రమాదం నుంచి మన హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కూడా పాఠాలు నేర్చుకుని మాస్కో మెట్రో రైలు తరహా ప్రమాదాలు మన హైదరాబాద్లో కూడా జరగకుండా చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ten-people-died-on-tuesday-after-a-moscow-metro-train-derailed-39-35916.html
http://www.teluguone.com/news/content/ten-people-died-on-tuesday-after-a-moscow-metro-train-derailed-39-35916.html
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 3, 2026





