తెలుగువారిని కాపాడండి ...
Publish Date:Dec 24, 2013
Advertisement
దక్షిణసుడాన్ అంతర్యుద్ధం అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారిని కాపాడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దక్షిణ సుడాన్ లో చిక్కుకుపోయిన తెలుగువారి రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలని, వారికి ఎటువంటి హానీ కలగనీయకుండా స్వదేశానికి తరలించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugus-trapped-amid-civil-war-in-south-sudan-39-28695.html
http://www.teluguone.com/news/content/telugus-trapped-amid-civil-war-in-south-sudan-39-28695.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





