వెయిట్ లిప్ట్ లో తెలుగు బిడ్డ పల్లవికి స్వర్ణం
Publish Date:Feb 1, 2025
Advertisement
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్లు తమ సత్తా చాటారు. పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన కె. నీలం రాజు స్వర్ణ పతకం సాధించగా... నేడు మహిళల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్. పల్లవి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ గెలుపుపై ముఖ్యమంత్రి స్పందించారు. కంగ్రాచులేషన్ పల్లవి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugu-kid-pallavi-wins-gold-in-weight-lift-25-192219.html
http://www.teluguone.com/news/content/telugu-kid-pallavi-wins-gold-in-weight-lift-25-192219.html
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026





