నేడే సమగ్ర కుటుంబ సర్వే
Publish Date:Aug 18, 2014
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టన సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సర్వే ప్రారంభమవుతుందని, ఎన్యుమరేటర్లు వచ్చి మీ ఇంటి తలుపు తడతారని అధికారులు తెలిపారు. సర్వే పూర్తయ్యే వరకూ ఎన్యుమరేటర్లు కార్యాలయాలకు తిరిగి వెళ్ళరు. హైదరాబాద్‌లోని 18 సర్కిళ్లు, 150 వార్డుల్లోని 20 లక్షల కుటుంబాలను మూడు దశల్లో సర్వే చేయడం కోసం జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్యుమరేటర్లకు పత్రాలు, ఫొటోస్టాట్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-intensive-household-survey-today-19-august-2014-39-37346.html
http://www.teluguone.com/news/content/telangana-intensive-household-survey-today-19-august-2014-39-37346.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026





