కేసీఆర్ కుటుంబ సర్వే పూర్తి
Publish Date:Aug 19, 2014
Advertisement
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సర్వే అధికారులకు వివరాలు అందించారు. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు వివరాలు అందించారు. కేసీఆర్ కుటుంబ వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపారు. ఈ సర్వే ప్రజల కోసమేనని అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఇంత పెద్దఎత్తున సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం కేసీఆర్‌కి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. సర్వేపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-family-household-survey-39-37372.html
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-family-household-survey-39-37372.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





