తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స
Publish Date:Jul 21, 2025
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. సోమవారం (జులై 21) మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తున్నది. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన కళ్లు తిరుగుతున్నాయని చెపపడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో స్టాలిన్ ఉన్నారు. సీఎం స్టాలిన్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamilnadu-cm-stalin-un-well-39-202383.html
http://www.teluguone.com/news/content/tamilnadu-cm-stalin-un-well-39-202383.html
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 22, 2025
Publish Date:Dec 21, 2025
Publish Date:Dec 21, 2025
Publish Date:Dec 21, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025
Publish Date:Dec 20, 2025





