కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్
Publish Date:Sep 1, 2014
Advertisement
వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వతాబసు ప్రసాద్ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టుకు తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ శ్వేతాబసు ప్రసాద్ ఆదివారం పోలీసులకు పట్టుబడ్డారు. మీడియేటర్‌గా వ్యవహరించిన బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు సోమవారం ఉదయం ఎర్రమంజిల్ కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/swetha-basu-prasad-to-erramanzil-court-39-37798.html
http://www.teluguone.com/news/content/swetha-basu-prasad-to-erramanzil-court-39-37798.html
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026





