తెలంగాణ పై పిటిషన్ తోసివేత
Publish Date:Jan 7, 2014
Advertisement
రాష్ట్ర విభజన విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. "ఇంకా అసెంబ్లీలో బిల్లుపై చర్చే పూర్తి కాలేదు, పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టనేలేదు. ఈ దశలో మేము జోక్యం చేసుకోలేం'' అని తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఇదే అంశంపై వేసిన పిటిషన్ను కొట్టివేసి హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించారని... హైకోర్టు కాదన్నప్పుడు తమ వరకు రావచ్చునని చెప్పారని కృష్ణయ్య గుర్తు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జరగాల్సిన ప్రక్రియ ఓ పక్క జరిగిపోతోంటే, రాష్ట్రం ఎక్కడ విడిపోతుందోనన్న ఆందోళన సీమాంధ్రుల్లో వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-rejects-pil-on-telangana-39-29080.html
http://www.teluguone.com/news/content/supreme-court-rejects-pil-on-telangana-39-29080.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





