Publish Date:Mar 19, 2025
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు, బుచ్ విల్మోర్‌లు సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్... దాదాపుగా తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన ఏర్ప డిన సంగతి తెలిసిందే.
వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు విఫలమౌతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వారు బుధవారం (మార్చి 19) సురక్షితంగా భూమికి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వారిని తీసుకువచ్చిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.28 గంటలకు ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించనున్నారు. నాసా రూల్స్ ప్రకారం వారికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్నాళ్లు ఐఎస్‌ఎస్‌లో జీరో గ్రావిటీలో గడిపిన ఈ వ్యోమగాములు ఇప్పుడు ఇక్కడ భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు కావడానికి కొంత కాలం పడుతుందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunitha-williams-reaches-earth-safely-25-194620.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.