ఆత్మహత్యలను ఇలా ఆపండి....!
Publish Date:Nov 20, 2017
Advertisement
మన దేశంలో ఒకరోజుకి ఎన్ని ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయో తెలుసా? ప్రతి రోజు సగటున 250 మంది మగవారు, 130 మంది ఆడవారు కలిపి సంవత్సరానికి 1 ,35 ,445 మంది తమ జీవితాన్ని అర్ధాంతరంగా ఏవేవో చిన్న చిన్న కారణాలకి కూడా ముగిస్తున్నారు. అందులో 15 నుండి 29 సంవత్సరాల వారి సంఖ్యే ఎక్కువ. మరి, ఆత్మహత్యల్ని నివారించడం ఎలా? జనాల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తుంచేయాలంటే ఎం చేయాలి? ఈ విషయాల అవగాహన కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=7gLlEEuILBc
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/suicide-35-78881.html
http://www.teluguone.com/news/content/suicide-35-78881.html
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 3, 2026





