డిప్రెషన్ నుండి బయటపడాలంటే ఈ వీడియో చూడండి!
Publish Date:Nov 20, 2016
Advertisement
పిల్లల నుండి పెద్దల దాకా అందరి నోటా ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట డిప్రెషన్. కష్టం కలిగినపుడు విచారించడం, మంచి జరిగినపుడు ఆనందించడం సహజమయిన విషయం. అయితే, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ రెండూ విపరీతంగా ఉంటాయి. మానసిక అనారోగ్యానికి సంబంధించి ఈ డిప్రెషన్ ని తేలిగ్గా తీసి పడేయడానికి లేదు. ఎందుకంటే ఎన్నో శారీరక ఆరోగ్యాలకి ఇదే మూలం కావొచ్చు. మరి, డిప్రెషన్ నుండి బయటపడటం ఎలాగో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.. https://www.youtube.com/watch?v=QgijaIeio5I
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/depression-35-78896.html
http://www.teluguone.com/news/content/depression-35-78896.html
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 1, 2026
Publish Date:Mar 31, 2026
Publish Date:Mar 30, 2026





