రాజ్య సభకు కమల్ ... నామినేట్ చేసిన స్టాలిన్
Publish Date:Feb 12, 2025
Advertisement
పొత్తు ధర్మాన్ని తమిళనాడులో డిఎంకె నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో డిఎంకెతో ప్రముఖ నటుడు, ఎంఎన్ ఎం నేత కమల హాసన్ కలిసి పని చేశారు. ఆయనస్థాపించిన మక్కల్ నీది మయ్యం డిఎంకెతో కలిసి అడుగులు వేసింది. కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న కమల్ చివరిక్షణంలో పొత్తు ధర్మానికి సహకరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్ కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేశారు. బుధవారం కమల్ నివాసానికి మంత్రి శేఖర్ బాబు వెళ్లి రాజ్యసభకు నామినేట్ చేస్తున్నవిషయాన్ని ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stalin-nominated-kamal--to-the-rajya-sabha-25-192787.html
http://www.teluguone.com/news/content/stalin-nominated-kamal--to-the-rajya-sabha-25-192787.html
Publish Date:Nov 2, 2025
Publish Date:Nov 1, 2025
Publish Date:Nov 1, 2025
Publish Date:Nov 1, 2025
Publish Date:Nov 1, 2025
Publish Date:Oct 31, 2025
Publish Date:Oct 31, 2025
Publish Date:Oct 31, 2025
Publish Date:Oct 31, 2025
Publish Date:Oct 31, 2025
Publish Date:Oct 31, 2025
Publish Date:Oct 30, 2025
Publish Date:Oct 30, 2025





