మంత్రిపదవికి శ్రీధర్ బాబు రాజీనామా
Publish Date:Jan 3, 2014
Advertisement
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేసిన బౌన్సర్ కు మంత్రి శ్రీధర్ బాబు వికెట్ పడింది. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖ తప్పించడంపై నిరసనగా శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని వ్యక్తిగత సహాయకుడితో ముఖ్యమంత్రికి పంపించారు. ''నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను...నా రాజీనామాను ఆమోదించండి'' అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.ఈ రాజీనామాను ఆమోదించకుండా సీఎం పెండింగ్‌లో ఉంచారు. రాజీనామా చేయకుండా శ్రీధర్‌బాబుకు సర్దిచెప్పేందుకు తెలంగాణ ప్రాంత సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. సహచర మంత్రులతో పాటు ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి దామోర రాజనరసింహ కూడా నచ్చజెప్పిన శ్రీధర్ రాజీనామాకె మొగ్గు చూపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sridhar-babu-resigns-39-28967.html
http://www.teluguone.com/news/content/sridhar-babu-resigns-39-28967.html
Publish Date:Feb 24, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026





