స్పీకర్‌ను కలవనున్న సీమాంద్ర ఎంపిలు
Publish Date:Sep 28, 2013
Advertisement
చాల రోజులుగా రాజీనామాలు చేస్తామంటూ చెపుతున్న సీమాంద్ర ఎంపిలు నేడు స్పీకర్ కలవనున్నారు. 60 రోజులుగా సీమాంద్రలో ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర ఏ మాత్రం స్పందిచకపోవటంతొ ఎంపిలు రాజీనామలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో బాగంగానే స్పీకర్‌ను కలిసి తమ రాజీనామలు ఆమోదించాల్సిందిగా కోరనున్నారు.
స్పీకర్‌ను కలవనున్న వారిలో లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, ఎస్పివై రెడ్డి ఉన్నారు. వీరంతా ఆగస్టు 2న ఇచ్చిన తమ రాజీనామలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరనున్నారు. మూడు రోజుల కిందటే స్పీకర్ ను కలవాల్సి ఉండగా, ఆమె బిజీ ఉండటంతో అపాయింట్మెంట్ను మూడు రోజులు పోస్ట్‌పోన్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/speaker-meera-kumari-39-26199.html
http://www.teluguone.com/news/content/speaker-meera-kumari-39-26199.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





