రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
Publish Date:Dec 15, 2025
Advertisement
హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 సాంగ్స్‌తో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sp-balasubramaniam-36-211025.html
http://www.teluguone.com/news/content/sp-balasubramaniam-36-211025.html
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026
Publish Date:Apr 19, 2026





