సోనియా కోరితే వాదిస్తా.. న్యాయవాది రాంజెఠ్మలానీ
Publish Date:Jan 13, 2016
Advertisement
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇటీవలే కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ స్పందిస్తూ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సోనియా కోరితే తన తరుపున వాదించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ విషయంపై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జగన్ కేసు సహా దేశంలోని పలు కీలక కేసులను రాంజెఠ్మలానీ వాదించిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sonia-gandhi-39-54474.html
http://www.teluguone.com/news/content/sonia-gandhi-39-54474.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





