వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
Publish Date:Mar 5, 2026
Advertisement
జిమ్‌లో వ్యాయామం చేస్తూ 36 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించిన ఉదంతమింది. నాగండ్ల అనిల్‌చౌదరి అనే 36 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోజూలాగే బుధవారం (మార్చి 4) సాయంత్రం జూబ్లీహిల్స్ లోని ఓ జిమ్ జిమ్‌కి వెళ్లారు. అక్కడ కొద్ది సేపు వ్యాయామం చేసిన అనిల్ చౌదరి.. వాష్ రూమ్ కి వెళ్లి, అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జిమ్ ట్రైనర్లు వెంటనే స్పందించి ఆయనకి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో అంబులెన్స్ లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అనిల్ చౌదరి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. గుండెపోటు కారణంగా అనిల్ చౌదరి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/soft-ware-employee-die-36-215036.html
http://www.teluguone.com/news/content/soft-ware-employee-die-36-215036.html
Publish Date:Apr 21, 2026
Publish Date:Apr 21, 2026
Publish Date:Apr 21, 2026
Publish Date:Apr 21, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 20, 2026





