ఢిల్లీ లో సమైక్యపోరాటం
Publish Date:Sep 24, 2013
Advertisement
సచివాలయ సీమాంద్ర ఉద్యోగులు ఢిల్లీ వెళ్లనున్నారు. తమ ఆకాంక్షను అధిష్టానానికి తెలియ జేయటానికి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను విరమించుకోవాలని వారు కేంద్రాన్ని కోరనున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 26 న కొవ్వత్తుల ప్రదర్శన, 27న జంతర్ మంతర్ వద్ద దర్నా జరుపుతారు. తరువాత పలువురు జాతీయ నేతలతో సమావేశమయి రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతానికి కలిగే అన్యాయాలను వివరించనున్నారు.
ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన సచివాల సీమాంద్ర ఉద్యోగలు ఫోరం చైర్మన్ మురళీ కృష్ణ, ఇప్పటికి వారి ఢిల్లీ పర్యటనకు సంభందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/smainkyandhara-39-26105.html
http://www.teluguone.com/news/content/smainkyandhara-39-26105.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





