ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం
Publish Date:Aug 24, 2025
Advertisement
శంషాబాద్ తిరుపతి ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం ఉంది. విమానం మూడు సార్లు రన్‌వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన ఫైలెట్ వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలో సాంకేతిక లోపంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేశారు. తిరుపతికి అదే విమానంలో వెళ్లాల్సిన 37 మంది ప్రయాణికులు మూడు సార్లు రన్‌వే పైకి వచ్చిన తిరిగి వెనక్కి వెళ్లిన విమానంపట్ల విసుకు చెందారు. అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shamshabad-39-204928.html
http://www.teluguone.com/news/content/shamshabad-39-204928.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





