యుపి మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి కన్నుమూత
Publish Date:Oct 6, 2012
Advertisement
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ జె.సత్యనారాయణరెడ్డి 86 కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం అన్నారం గ్రామం. ఆయన 1978లో జనతా పార్టీ తరఫున, 1984లో తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990-93 మధ్య ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఒడిశా, బెంగాళ్ రాష్ట్రాలకు స్వల్పకాలం గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి సేవలందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/satyanarayana-reddy-no-more-31-17943.html
http://www.teluguone.com/news/content/satyanarayana-reddy-no-more-31-17943.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023





