మైలురాయిగా సమైఖ్య శంఖారావం!
Publish Date:Oct 15, 2013
Advertisement
వైకాపా ఈ నెల హైదరబాద్ లో 19న తలపెట్టిన సమైఖ్య శంఖారావం బహిరంగ సభ ఎట్టి పరిస్థితుల్లో జరిగితిరుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ సభ ఓ మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. హైదరాబాద్లో సభకు కోర్ట్ అనుమతిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాగాంధీ ఏజెంట్ లా పని చేస్తున్నాడని, విభజనకు ప్రధాన కారకుడు ఆయనేనని భూమన ఆరోపించారు. మరి హైదరాబాద్ సభకు కోర్టు అనుమతి ఇస్తుందో? లెదో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/samaikya-sankharavam-39-26569.html
http://www.teluguone.com/news/content/samaikya-sankharavam-39-26569.html
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 2, 2026
Publish Date:Nov 2, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 30, 2026





