ఫ్రెంచ్ ఓపెన్ లో సైనా జోరు
Publish Date:Oct 28, 2012
Advertisement
ఫ్రెంచ్ ఓపెన్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఐదో టైటిల్ సొంతం చేసుకోవడానికి కేవలం అడుగు దూరంలో నిలిచింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సైనా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ సైనా 21-19, 21-8తో నాలుగో సీడ్ జులియన్ షెంక్ పై విజయం సాధించింది. హైదరాబాదీ 36 నిమిషాల్లో వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. షెంక్‌పై గతంలో ఉన్న 5-3 విజయాల రికార్డును సైనా మరింత మెరుగుపరచుకుంది. సైనా ఇటీవల డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లోనూ షెంక్‌ను చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకుంది. సోమవారం జరిగే టైటిల్ సమరంలో జపాన్ షట్లర్ మినత్సు మితానితో తలపడనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/saina-nehwal-31-18626.html
http://www.teluguone.com/news/content/saina-nehwal-31-18626.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023





