విజయవాడలో సచిన్ సందడి
Publish Date:Aug 1, 2014
Advertisement
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం నాడు విజయవాడ నగరంలో హడావిడి చేశారు. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన షాపింగ్ మాల్ని సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అనుష్క కూడా పాల్గొన్నారు. సచిన్, అనుష్కని చూడటానికి పీవీపీ మాల్ దగ్గరకి అభిమానులు భారీగా తరలి వచ్చారు. దాంతో మాల్ పరిసరాలు జనంతో క్రిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ‘‘సోదరీ సోదరీమణులారా’’ అంటూ తెలుగులో విజయవాడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడ్డం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sachin-tendulkar-in-vijayawada-39-36737.html
http://www.teluguone.com/news/content/sachin-tendulkar-in-vijayawada-39-36737.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026





