చెలరేగిన సచిన్, రికార్డ్ బ్రేక్
Publish Date:Feb 8, 2013
Advertisement
ముంబైలో జరుగుతున్న ఇరానీ కప్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. వాంఖేడే స్టేడియంలో ముంబై తరఫున ఆడుతున్న సచిన్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీ సాధించాడు. మాస్టర్ కి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది 81వ సెంచరీ. ఇరానీ కప్ లో రెండో సెంచరీ.1989లో ఇదే స్టేడియంలో ఢిల్లీ పైన 16 ఏళ్ల వయస్సులో ఇరానీ కప్‌లో సెంచరీ సాధించాడు. సచిన్ ఈ సెంచరీను మూడో రోజు చేశాడు. సునీల్ గవాస్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచులలో చేసిన 81 సెంచరీల రికార్డును సచిన్ సమం చేశాడు.రెస్ట్ ఆఫ్ ఇండియాపై ముంబై 409 పరుగులకి ఆలౌటైంది. సచిన్ 18 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 140 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sachin-tendulkar-century-36-20890.html
http://www.teluguone.com/news/content/sachin-tendulkar-century-36-20890.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





