Publish Date:Nov 29, 2024
తెలంగాణలో కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్ లో ఓ విద్యార్థి చనిపోతే బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ రాజకీయం చేస్తున్నారని మంత్రి కొండాసురేఖ ఆరోపించారు. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా అనేక చర్యలు తీసుకుందని వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురు కులాల కార్యదర్శిగా పని చేసినప్పుడు అన్నంలో పురుగులు వచ్చాయని కొండా సురేఖ గుర్తు చేశారు. గురు కులాల్లో కుట్రలు చేస్తున్న బిఆర్ఎస్ నేతలకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పగలరన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rs-praveen-is-the-reason-for-conspiracies-among-gurukuls-25-189221.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.