దీపావళి మీద వర్మ తుంటరి ట్వీట్లు
Publish Date:Nov 11, 2015
Advertisement
రామ్గోపాల్ వర్మ దీపావళిని కూడా వదలకుండా తుంటరి ట్వీట్లు చేశాడు. ‘‘కాలిన తరువాత ఆ విపరిణామాలను ఎదుర్కొనే ధైర్యమున్న ప్రతీ ఒక్కరికి అన్ సేఫ్ హ్యాపీ దీవాళి. ఇవాళ రాత్రి ఎలాంటి ఊహించని సంఘటనల కారణంగా మీ ఆస్తులు, ఆనందం కాలిపోవద్దని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా. మనలో ఎవరికీ నరకాసురుడు మనకు చేసిన అన్యాయం ఏమిటో తెలియకపోయినా అతని చావును ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం పండుగ చేసుకోవటానికి ఓ రీజన్ కావాలి కదా’’ అంటూ రామ్గోపాల్ వర్మ ట్వీట్లు చేశాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rgv-tweet-39-52259.html
http://www.teluguone.com/news/content/rgv-tweet-39-52259.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





