రేషన్ బియ్యం అక్రమార్కుల అరెస్ట్
Publish Date:Dec 16, 2024
Advertisement
తెలుగు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం కాకినాడ, విశాఖ పోర్ట్ లకు తరలిస్తున్న ఆరుగురు అక్రమార్కులను కూ టమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గత వైకాపా ప్రభుత్వం ఈ అక్రమార్కులను ప్రోత్సహించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని పిడిఎస్ బియ్యం ఆప్రికాలాంటి దేశాలకు తరలి వెళుతోంది. నల్గొండ కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ration-rice-smugglers-arrested-25-189926.html
http://www.teluguone.com/news/content/ration-rice-smugglers-arrested-25-189926.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





