Publish Date:Apr 13, 2026
దేశంలో మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
Publish Date:Apr 13, 2026
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు
Publish Date:Apr 13, 2026
ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
Publish Date:Apr 13, 2026
టి20చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగుల మార్కును చేరుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డు పుటల్లోకెక్కారు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా తన బ్యాట్‌తో పరుగుల వరద పారించడం తనకు అలవాటేనని ఈ ఘనతతో మరోసారి నిరూపించుకున్నాడు.
Publish Date:Apr 13, 2026
ఖాకీ చొక్కా వెనుక ఉన్న అవినీతి కోణం మరోసారి బయటపడింది.
Publish Date:Apr 13, 2026
నగరంలోని ప్రముఖ ఆర్థిక హబ్‌లలో ఒకటైన బేగంపేటలోని యాక్సిస్ బ్యాంక్ శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది.
Publish Date:Apr 13, 2026
ఈ కేసులో విచారణను నిలిపివేయడానికి, ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరిస్తూనే.. లాలూ ప్రసాద్ యాదవ్ వయస్సును, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోనికి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనకు ట్రయల్ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
Publish Date:Apr 13, 2026
హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన తల్లి–ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
Publish Date:Apr 13, 2026
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది
Publish Date:Apr 13, 2026
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని వినిపించారు.
Publish Date:Apr 13, 2026
కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
Publish Date:Apr 13, 2026
అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఈ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ట్రంప్ దెబ్బతీశారని, ఆయన నిర్ణయాలు కూటమి పతనాన్ని శాసించాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం ఒక వ్యక్తి ప్రమేయం కంటే లోతైన వ్యవస్థాగత కారణాలు ఉన్నాయన్నది ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి.. అమెరికాలో యూరప్ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి ట్రంప్ ఒక ప్రతినిధిగా నిలిచారే తప్ప.. పూర్తిగా ఆయన వల్లే ఈ పరిస్థితి వచ్చిందనడం సరికాదని వారి అభిప్రాయం.
Publish Date:Apr 13, 2026
దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ట్రంప్ దెబ్బతీశారన్నది వారి ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది.
అయితే.. ఈ అభిప్రాయం పూర్తిసత్యమా? లేక దీని వెనుక మరింత లోతైన వాస్తవం దాగి ఉందా?