స్టేజీపై డాన్స్ అదరగొట్టిన రామ్మోహన్ నాయుడు
Publish Date:Jul 29, 2025
Advertisement
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి ఆయన గ్యాంగ్ లీడర్ పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతలో మంత్రి చలాకితనానికి మంచి స్పందన లభిస్తోంది. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఎప్పుడు బిజీగా ఉంటే కేంద్ర మంత్రి ఒకేసారిగా డ్యాన్స్ చేయటంతో టీడీపీ పార్టీ శ్రేణులు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rammohan-naidu-39-203023.html
http://www.teluguone.com/news/content/rammohan-naidu-39-203023.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





