రఘురామ ఫిర్యాదు.. జగన్ మీద హత్యాయత్నం కేసు!
Publish Date:Jul 12, 2024
Advertisement
నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు, ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీలోకి తీసుకుని కొట్టడమే కాకుండా, తన మీద హత్యాయత్నం కూడా చేశారని రఘురామ కృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు సునీల్ కుమార్‌తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్ మీద కూడా పొలీసులు కేసు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/raghurama-krishnm-raju-case-on-ips-officer-25-180597.html
http://www.teluguone.com/news/content/raghurama-krishnm-raju-case-on-ips-officer-25-180597.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





