తిరుమల నడకదారిలో కొండచిలువ.. భయంతో బెంబేలెత్తిన భక్తులు
Publish Date:Sep 17, 2025
Advertisement
తిరుమల నడక దారిలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. జనం అలికిడి, హడావుడితో ఆ కొండచిలువ నడకదారిలోని ఓ దుకాణంలోకి దూరింది. దుకాణదారుడు, భక్తులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన స్నేక్యాచర్ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో నడకదారిలో ఉన్న దుకాణాల యజమానులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/python-halchal-in-tirumala-walkway-36-206319.html
http://www.teluguone.com/news/content/python-halchal-in-tirumala-walkway-36-206319.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026





