ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు!!
Publish Date:Aug 11, 2014
Advertisement
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయకుమార్ రద్దు చేశారు. టీడీపీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్‌గా ఈదర హరిబాబు గెలిచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు అయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prakasam-district-zp-chairman-edara-haribabu--39-37098.html
http://www.teluguone.com/news/content/prakasam-district-zp-chairman-edara-haribabu--39-37098.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026





