చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు
Publish Date:Feb 3, 2026
Advertisement
మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత కాకాణికి పోలీసులు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు. నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. తెలుగుదశం నాయకుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కాకాణిపై కేసులు నమోదయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-issue-notices-to-former-minister-kakani-25-213470.html
http://www.teluguone.com/news/content/police-issue-notices-to-former-minister-kakani-25-213470.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026





