బెజవాడలో నడి రోడ్డపై కొట్టుకున్న పోలీసులు!
Publish Date:Sep 4, 2025
Advertisement
బెజవాడలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. దుస్తులు చిరిగిపోయేలా రెచ్చిపోయి ఫైటింగ్ కు దిగారు. ఈ ఇద్దరు పోలీసులలో ఒకరు ట్రాఫిక్ కానిస్టుబుల్ నాయక్ కాగా మరొకరు లా అండ్ ఆర్డర్ కానిస్టుబుల్ కోటేశ్వరరావు. ఒక మహిళ విషయంలో వీరిరువురూ రోడ్డున పడి కొట్టుకున్నట్లు సమాచారం. కారణం ఏదైనా ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకుంటూ గొడవపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో సీరియస్ అయన సీపీ ఇరువురినీ సస్పెండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-fight-on-road-in-vijayawada-36-205577.html
http://www.teluguone.com/news/content/police-fight-on-road-in-vijayawada-36-205577.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





