సర్జన్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయవచ్చా ?...

Publish Date:Feb 21, 2022

Advertisement

 

అండగా ఉండాలని చూడగానే ఆకట్టుకునే అంగసౌష్టవం కావాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అలాగాని శాస్త్రీ యత లేని క్రీములు ఇంజక్షన్లు వాడారో అంతే మీరు మీ సౌందర్యం దేముడెరుగు శరీరం ముఖం చచ్చుపడి పోకుండా చూసుకోండని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ మధ్యకాలం లో ఆధునిక యుగం లో చర్మ సంరక్షణ చికిత్స లు చాలా ప్రభావ వంతంగా ఉంటున్నాయి.ముఖ్యంగా కత్తి, నీడిల్ లేకుండానే సర్జరీలు చేసేస్తున్నారు.అది ఎలా అని అనుకుంటున్నారా అసలు కాస్మెటిక్ పద్దతులు చాలా ప్రాచుర్యం లో ఉన్నాయి. ఇప్పటికేగత సంవత్సరం లో  6.9 మిలియన్ల ప్రజలు  చికిత్సలు చేయించుకున్నారు. మీకు సరైన్స సమయం డబ్బు లేకుంటే మీఊబకాయాన్ని మీ పొట్టను తొలగించాలంటే క్లినికల్ పద్దతికి వెళ్ళాల్సిందే. సౌం దర్య సాధనాలను ఉత్పత్తి చేసే సంస్థలు నలుగు రకాల చికిత్స పద్దతుల లతో కూడిన ఉత్పత్తులను అందిస్తున్నాయి.

వీరు అందించే అనాలుగు ఉత్పత్తులు ఏమిటి?...

బొటో క్స్, కాల్లజెన్ ఇంజక్షన్స్, మైక్రో డెర్మఅబ్రేషణ్, లేదా కెమికల్ పీల్స్, దీనిని ఎదుర్కోడానికి దాదాపు గా ఏరకమైన ఊహాత్మక ప్రిస్కిప్షన్ లేదా బలం చేకూర్చే కొన్ని రకాల పదార్ధాలు చూసినప్పుడు మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా ఈ పద్దతికి డాక్టర్స్ అవసరం లేదా అంటే ఈ సమాధానం చూస్తే మీకే ఆశ్చర్యం కలగక మానదు.

ఫాక్స్ బోటక్స్...డాక్టర్స్ ఆఫీస్ లో...

బొటో క్ష్ను ప్రాధమిక స్థాయిలో బ్రౌ ఫుర్రోస్  కు మధ్య వినియోగిస్తారు.కాగా ఇది ఒక ప్యూరిఫైడ్టాక్సిన్ ను ఇంజక్ట్ ను  మీ ముఖం లోని కండరాలకు ఎక్కిస్తారు. దీనిధర 4౦౦$ ఉంటుంది. అమెరికన్ సొసైటీ ఇచ్చిన వివరాల ప్రకారం ఏస్తటిక్  ప్లాస్టిక్ సర్జరీ గా పేర్కొన్నారు. ఇది చాలా తగ్గింపు ధరలో సాధారణ ధరలో  అన్ని రకాల పద్దతులలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.దీనిని ఒకరంగా పెరలైజ్ చేయడం వల్ల సంప్రదించరు.

ఇంటి వద్దే చికిత్స...

ఉత్పత్తి దారులు బొటో క్ష్ను క్రీం  పద్దతిలో వాడడం వల్ల మంచి ఫలితాలు రెండువారాల్లో ఉంటాయని. లేదా రెండు నెలలలు ప్రతిరోజూ వాడండి ఈ పదార్ధం చాలా ప్రభావ వంతం గా  పనిచేస్తుంది. హెక్ష పెప్ట యిడ్, లేదా ౩ అచటి థెక్ష పెప్టైడ్ ౩ పేరుతో ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్త్తి దారులు తెలిపారు కాగా ఇందులో వినియోగించే సబ్ స్టాన్ సెస్ కండరాల్ లోకి ఇంకిపోతాయి. ఎంజయం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎంజాయిం కాంట్రాక్షన్ కు అవసరం కొన్ని సందర్భాలలో ఇది వికటిస్తే ముఖం కదలకుండా సమస్య లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎస్ సి ఓ టో పికల్ బొటో క్ష్ ...

ఎస్ సి ఓ టో పికల్ ఇంఫ్యుజన్ 76 $జువామెడిస్పాస్ పెప్ టైడ్ ఐ లిఫ్ట్ క్రీం 65$డాలర్ల తో ఉత్పత్తులు అందిస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం...

మీ శారీరక సౌందర్యాన్ని అందాన్ని మరింతగా పెంచే మోఇస్చ రైజర్స్ వాడండి. మీకంటి కింద చారలు,ముడతలు ముఖ్యంగా డ్రై స్కిన్ అంటే పొడిబారిన చర్మం మీకు తెలిపిన ఉత్పత్తులు అన్నీ కూడా మీ ముఖం లోని కండరాలకదలిక లను నిలిపి వేస్తాయి.  ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమెరికన్ సొసైటీ కి చెందినా ర్హోడా ఎస్ నారిన్స్ ఎం డి డెర్మటాలజీ సర్జరీస్ ఒక టోపికల్ క్రీం ద్వారాచర్మం లో ఉండే  అన్ని లేయర్స్ ఇందులో ఉండే కణాలు రక్తనాళాలు కండరాలలోకి  నీడిల్ వెళ్ళినంత లోతుగా ఏ క్రీం వెళ్ళదని నారిన్స్ ఇతరులు ఇతనిపుణు లు మాట్లాడుతూ దీనికి ఏరకమైన సాక్ష్యాలు లేవని హెక్షపెప టై ట్  ౩ వల్ల పూర్తిగా చచ్చుబదిపోతాయని తెలిపారు.

అందం కోసం సౌందర్యం కోసం  క్రీములు వాడారో అంతే ---

సర్జన్ లేకుండానే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే సమాస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.    


 

By
en-us Political News

  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.