తగ్గని జాత్యహంకారం..తెలుగు మహిళపై దాడి..
Publish Date:Mar 14, 2017
Advertisement
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన దగ్గర నుండి అమెరికాలో జాత్యహంకారం బాగా పెరిగిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ దాడులు మరింత పెరిగాయి. ఇటీవలే తెలుగువాడైన కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపగా.. మరో భారతీయుడి స్టోర్ ను తగులబెట్టేశారు. ఇప్పుడు తాజాగా మరో మహిళపై దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. ఫిలడెల్ఫియాలోని తెలుగు మహిళపై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో ఇప్పటికే వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో తెలుగువారు భయాందోళనలో ఉండగా.. ఇప్పుడు తాజా ఘటనతో మరింత ఆందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/philadelphia-attack-on-telugu-women-39-72924.html
http://www.teluguone.com/news/content/philadelphia-attack-on-telugu-women-39-72924.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026





