Publish Date:Dec 31, 2025
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో 2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది.
Publish Date:Dec 31, 2025
బుధవారం రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Publish Date:Dec 31, 2025
వాస్తవానికి తిరుమల ఈ స్థాయిలో ఉండటానికి ఇక్కడి పూజారి వ్యవస్థ ఎంతో ముఖ్య కారణమని అంటారు. ఆ వ్యవస్థే తిరుమలను మిగిలిన ఏ ఆలయం కన్నా కూడా మిన్నగా నిలుపోందని చెబుతారు. ఎవరైతే ఆ ఆలయంలో సాక్షాత్ వైకుంఠంలో జరిగినట్టే అన్ని పూజాదికాలను జరుపుతారో ఆ ఆలయం ఇల వైకుంఠం అవుతుంది. తిరుమల ఆలయం కన్నా పెద్ద ఆలయాలు లేక పోలేదు. శ్రీరంగం తిరుమలకే కాదు ఏకంగా, వైష్ణవ మతానికే కేంద్ర కార్యాలయం. కానీ, తిరుమల శ్రీరంగం, తిరువనంతపురం పద్మనాభ స్వామి వారి ఆలయాలకు మించిన ప్రాభవాన్ని, వైభవాన్ని సొంతం చేసుకుందంటే అందుకు కారణం ఇక్కడ జరిగే క్రతువులు అన్నీ ఆగమ శాస్త్ర బద్ధంగా ఉంటాయి.
Publish Date:Dec 31, 2025
శివలింగాన్ని సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వసంం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే కోససీమ జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Publish Date:Dec 31, 2025
ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసుపుస్తకాలను రైతులకు అంద జేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక వేళ ఆ పాసుపుస్తకాలలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కోసం ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నారు.
Publish Date:Dec 31, 2025
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ ఉన్నతాధికారులు ఆ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు.
Publish Date:Dec 30, 2025
కోర్టు విధించిన షరతు మేరకు ఆయన జనవరి 2 సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉంది.
Publish Date:Dec 30, 2025
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
Publish Date:Dec 30, 2025
నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు
Publish Date:Dec 30, 2025
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది.
Publish Date:Dec 30, 2025
చుట్టూ ఎత్తైన కొండల మధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువును కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది.
Publish Date:Dec 30, 2025
సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో అమాయకులు చేస్తున్న చిన్న తప్పిదాలు, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి.
Publish Date:Dec 30, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని కేసుల గ్రహణం వీడటం లేదు.