కేసీఆర్‌కి పవన్ ఘాటు సమాధానం
Publish Date:Aug 22, 2014
Advertisement
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. గురువారం భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ వ్యాఖ్యల మీద స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఇంకా విద్వేషంగా మాట్లాడ్డం మంచిది కాదని పవన్ కళ్యాణ్ ఘాటుగా అన్నారు. నేతలు నోరు పారేసుకోవడం మంచిది కాదని ఆయన కేసీఆర్‌కి హితవు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-reaction-on-kcr-comments-39-37482.html
http://www.teluguone.com/news/content/pawan-kalyan-reaction-on-kcr-comments-39-37482.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





