రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ మృతి
Publish Date:Dec 1, 2013
Advertisement
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాతో హాలీవుడ్‌తో పాటు ఇండియన్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయిన పాల్ వాకర్ రోడ్డు ప్రమాదంలొ మరణించారు. శనివారం వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలోఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాధానికి కారణం అని ప్రాధమిక విచారణలో తేలింది.
ఫిలీప్పిన్స్ తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న ఆయన ప్రమాధవశాత్తు మరణించారు. స్నేహితునితో కలిసి పోర్చ్ జీటీ కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వాకర్
ప్రతినిధి మీడియాకు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/paul-walker-39-27955.html
http://www.teluguone.com/news/content/paul-walker-39-27955.html
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 6, 2025
Publish Date:Dec 6, 2025
Publish Date:Dec 5, 2025
Publish Date:Dec 5, 2025
Publish Date:Dec 5, 2025
Publish Date:Dec 5, 2025
Publish Date:Dec 5, 2025
Publish Date:Dec 5, 2025
Publish Date:Dec 4, 2025
Publish Date:Dec 4, 2025





