ఉగ్రదాడిపై షరీఫ్ ఆదేశాలు..
Publish Date:Jan 11, 2016
Advertisement
పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై జరిగిన ఉగ్రదాడి పై సంయుక్త విచారణ బృందం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ బృందం సమావేశమయింది. మరోవైపు ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో), ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్), ఎంఐ (మిలటరీ) అధికారులతో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పఠాన్కోట్ పైన దాడి కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా భారత్ ఒత్తిడితో పాకిస్థాన్ చర్యలకు సిద్దమైందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pathankot-terror-attack-39-54408.html
http://www.teluguone.com/news/content/pathankot-terror-attack-39-54408.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





