కిచెన్ లో కరోనా వైద్యం..
Publish Date:May 27, 2021
Advertisement
కరోనా యావత్ ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. ఇంత అభివృద్ధి చెందిన ప్రపంచంలో కరొనకు సరైన వైద్యం అందడంలేదు. మరోవైపు ఎంతో మంది తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇంకేందో మంది కడుపు మాడి చేస్తున్నారు. ఇది అంతా ఒక ఎట్టు ఐతే.. ఇప్పటి వరకు అలోపతి లోను కొంత ఆయుర్వేదం లోను కొంత వరకు కరోనా కట్టడి చేయవచ్చు అన్నింటికంటే.. మార్క్ ప్రజలను కాపాడుతుందని చెప్పాలి. అయితే తాజాగా ఉల్లి పాయి టీ వల్ల కూడా కరొనకు కొత్త వరకు కట్టడి చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అదేంటో ? తయారు చెయ్యాలో చూద్దాం.. దానివల్ల ఎలాంటి ప్రయెజనాలు ఉన్నాయో చూద్దాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మనం నిత్యం వంటల్లో వేసుకునే ఉల్లితో కరోనా కు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. అదెలా అనుకుంటున్నారా..? మీరే చూడండి. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలన్నీ వేటికవే ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయి. అలాగే వాటిలో టెస్ట్ మాత్రమే కాదు, మనకు తెలియని ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అంటే ఏ చిన్న జబ్బు వచ్చిన ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం గాని, పూర్వము వైద్యం అందుబాటులోకి రాకముందు మన పూర్వీకులు ఇంట్లో ఉండే పదార్థాలతో వ్యాధులను పరిగెత్తించి నయం చేసుకునేవాళ్లు. అలాంటి కోవకు చెందిన పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? అంతేకాదు ఉల్లిపాయతో తయారు చేసిన చాయ్ తాగితే కరోనాను మన దరి చేరనీయదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఔషధాల ఉల్లి చాయ్.. ఎలా చేయాలి? ఉల్లిలో ఉండే ఔషధ గుణాల వల్లే ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజగా ఉల్లి చాయి వాళ్ళ అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మన ఆహారంలో ఉల్లిపాయను ఫ్రై చేసుకోవడం పచ్చివి తినడం భాగమే. కానీ దీనితో చాయ్ తయారు చేయవచ్చు. ఆ తేవియంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ చాయ్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఈ కరోనా కాలంలో ఇది చాలా చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు.ఉల్లిపాయను ముక్కలుగా కోసి నీటిలో వేసి బాగా మరగనీయాలి. నీరు కాస్త రంగు మారిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం గ్రీన్ టీ బ్యాగ్ ఉంచాలి. చివర్లో కాస్తే తేనెను కలిపి తాగాలి. అలా ఉల్లి చాయ్ ను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే కరోనా వంటి మహమ్మారులను దరిచేరనీయదని అంటున్నారు. ఉల్లి చాయ్ ప్రయోజనాలు ఉల్లి చాయ్ తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. జలుబు దగ్గు ఫ్లూను దూరం పెడుతుంది. జీర్ణక్రియ మెరగవుతుందిశరీరంలో వాపు నొప్పి ఉండే త్వరగా నయం చేస్తుంది. క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది పై ప్రయోజనాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ కరోనా కాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి వీలైతే మీరూ ఉల్లిపాయ చాయ్ ని భాగం చేసుకోండి. ఉల్లిలో ఉన్న పుష్కలమైన ఔషధ గుణాలను సొంతం చేసుకొండి.
http://www.teluguone.com/news/content/onion-chai-for-corona-medicine-39-116338.html





