కిచెన్ లో కరోనా వైద్యం.. 

Publish Date:May 27, 2021

Advertisement

కరోనా యావత్ ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. ఇంత అభివృద్ధి చెందిన ప్రపంచంలో కరొనకు సరైన వైద్యం అందడంలేదు. మరోవైపు ఎంతో మంది తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇంకేందో మంది కడుపు  మాడి చేస్తున్నారు. ఇది అంతా ఒక ఎట్టు ఐతే.. ఇప్పటి వరకు అలోపతి లోను కొంత  ఆయుర్వేదం లోను కొంత వరకు కరోనా కట్టడి చేయవచ్చు అన్నింటికంటే.. మార్క్ ప్రజలను కాపాడుతుందని చెప్పాలి. అయితే తాజాగా ఉల్లి పాయి టీ వల్ల కూడా కరొనకు కొత్త వరకు కట్టడి చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అదేంటో ? తయారు చెయ్యాలో చూద్దాం.. దానివల్ల ఎలాంటి ప్రయెజనాలు ఉన్నాయో చూద్దాం. 

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మనం నిత్యం వంటల్లో వేసుకునే ఉల్లితో కరోనా కు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. అదెలా అనుకుంటున్నారా..? మీరే చూడండి. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలన్నీ వేటికవే ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయి. అలాగే వాటిలో టెస్ట్ మాత్రమే కాదు, మనకు తెలియని ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అంటే ఏ చిన్న జబ్బు వచ్చిన ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం గాని, పూర్వము వైద్యం అందుబాటులోకి రాకముందు మన పూర్వీకులు ఇంట్లో ఉండే పదార్థాలతో వ్యాధులను పరిగెత్తించి నయం చేసుకునేవాళ్లు. అలాంటి కోవకు చెందిన పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? అంతేకాదు ఉల్లిపాయతో తయారు చేసిన చాయ్ తాగితే కరోనాను మన దరి చేరనీయదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఔషధాల ఉల్లి చాయ్.. ఎలా చేయాలి?

ఉల్లిలో ఉండే ఔషధ గుణాల వల్లే ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజగా ఉల్లి చాయి వాళ్ళ అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మన ఆహారంలో ఉల్లిపాయను ఫ్రై చేసుకోవడం పచ్చివి తినడం భాగమే. కానీ దీనితో చాయ్ తయారు చేయవచ్చు. ఆ తేవియంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ చాయ్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఈ కరోనా కాలంలో ఇది చాలా చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు.ఉల్లిపాయను ముక్కలుగా కోసి నీటిలో వేసి బాగా మరగనీయాలి. నీరు కాస్త రంగు మారిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం గ్రీన్ టీ బ్యాగ్ ఉంచాలి. చివర్లో కాస్తే తేనెను కలిపి తాగాలి. అలా ఉల్లి చాయ్ ను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే కరోనా వంటి మహమ్మారులను దరిచేరనీయదని అంటున్నారు.

ఉల్లి చాయ్  ప్రయోజనాలు

ఉల్లి చాయ్ తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. జలుబు దగ్గు ఫ్లూను దూరం పెడుతుంది. జీర్ణక్రియ మెరగవుతుందిశరీరంలో వాపు నొప్పి ఉండే త్వరగా నయం చేస్తుంది. క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది

పై ప్రయోజనాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ కరోనా కాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి వీలైతే మీరూ ఉల్లిపాయ చాయ్ ని భాగం చేసుకోండి. ఉల్లిలో ఉన్న పుష్కలమైన ఔషధ గుణాలను సొంతం చేసుకొండి.
 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.