వన్ ఆఫీసర్.. వన్ కార్.!

Publish Date:Jul 29, 2026

Advertisement

ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యతాయుతమైన పాలన అందించడం,  ప్రజాధనం వృథాను అరికట్టడం లక్ష్యంగా కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.    కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే   వ్యయ విభాగం  దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారుల వాహనాల వినియోగానికి సంబంధించి  నూతన మార్గదర్శకాలను  జారీ చేసింది. ఈ  మార్గదర్శకాల మేరకు   కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉన్నతాధికారులందరికీ  ఒక అధికారికి ఒకే కారు  విధానం అమలౌతుంది.  

ఇంత కాలంగా  ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు  స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి. 

కొత్త నిబంధనల ప్రకారం, ఒక అధికారికి ఒకటికి మించిన అదనపు బాధ్యతలు లేదా శాఖలు అప్పగించినప్పటికీ, సదరు అధికారికి రెండో ప్రభుత్వ వాహనాన్ని కేటాయించడానికి   వీలులేదు. అంతేకాకుండా, ప్రభుత్వం అధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ రకాల కేంద్ర బోర్డులు, స్వయంప్రతిపత్తి సంస్థలకు చెందిన   వాహనాలను ఉన్నతాధికారులు తమ సొంత పనులకు లేదా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడటాన్ని పూర్తిగా నిషేధించింది. 

Central Government, , Ministry of Finance, Department of Expenditure, Government Vehicle Rules, Expenditure Guidelines

By
en-us Political News

  
జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలోని ఎంపోరియాలో 1,000 ఎకరాల డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్‌లో చప్పట్లు కొట్టినందుకు లక్స్ క్లారిడ్జ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, 1 గిగావాట్ విద్యుత్ వివాదం మరియు ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇక్కడ చదవండి!
గూగుల్ పేలోకి Gemini AI సాంకేతికతతో Ask Google Pay ఫీచర్ వచ్చింది. మీ ఖర్చులు, పొదుపు మార్గాలు మరియు CIBIL స్కోర్ వివరాలను 10 భారతీయ భాషల్లో సులభంగా తెలుసుకునే విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
AIG ఉమెన్స్ ఓపెన్ 2026 ప్రత్యక్ష ప్రసారాలు, నెల్లీ కోర్డా గ్రాండ్ స్లామ్ వేట, మియు యమషిత డిఫెండింగ్ రికార్డులు మరియు మ్యాచ్ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
కాకినాడ జిల్లాకు చెందిన దర్జీ కుమారుడు మాల్తి అఖిలేశ్ సంచలన విజయం సాధించాడు. కెనడా ఏఐ సంస్థలో ఏడాదికి రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందిన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ చదవండి.
బెంగళూరులో రూ.2.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను ఐటీ ఉద్యోగులు ఎలా కొనుగోలు చేస్తున్నారు రెడ్డిట్ వేదికగా వైరల్ అవుతున్న ఆసక్తికర వివరాలు, టెక్కీల అసలు సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 9,275 కోట్ల మెగా ఐపీఓ పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రైస్ బ్యాండ్, లేటెస్ట్ జిఎమ్‌పి GMP , సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, అలకేషన్ తేదీలు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు ఇక్కడ క్లియర్ గా చదవండి.
22వ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాలు, మానవ్ ఠక్కర్ వీరోచిత పోరాటం, శ్రీజ అకుల థ్రిల్లింగ్ ప్రదర్శనతో భారత్ మలేషియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడటంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ భవిష్యత్తు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, గిల్ ముందుకు వచ్చి మద్దతు ఇస్తేనే హిట్‌మ్యాన్ వరల్డ్ కప్ ఆడగలడని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ పతకాల పంట పండించింది. దిలీప్ గావిత్ స్వర్ణ పతకం సాధించగా, మురళీ శ్రీశంకర్ లాంగ్ జంప్‌లో రజతంతో చరిత్ర సృష్టించాడు. బాక్సింగ్‌లో ఏకంగా 10 పతకాలు ఖాయమయ్యాయి. పూర్తి వివరాలు చదవండి!
36 ఏళ్ల యువ శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి తన  నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. దీపక్ రెడ్డి స్వస్థలం హైదరాబాద్.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు! హౌలిహాన్ లోకీ నివేదిక ప్రకారం రూ. 2,984 కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB . ముంబై, చెన్నై, సన్‌రైజర్స్ స్థానాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.