ఒక రోజుకి ఆయిల్ ఎంత మోతాదులో వినియోగించవచ్చు?
Publish Date:Jan 19, 2018
Advertisement
వంట వండడానికి ఎలాంటి ఆయిల్ ఉపయోగించాలి? రకరకాల నూనెల్ని ఎందుకు మిక్స్ చేయాలి? అసలు, ఒక మనిషి గరిష్టంగా ఎంత ఆయిల్ తీసుకోవాలో తెలుసా? 20 గ్రాములు అంటే 4 టీ స్పూన్స్. సో, ఒక మనిషి ఒక నెలకి దాదాపు 600 గ్రాముల మించి ఆయిల్ తీసుకోకూడదు. అయితే, మనకి తెలియకుండానే మోతాదుకు మించి నూనె వినియోగిస్తున్నాం. మరి, వంట చేసేప్పుడు నూనె సరైన మోతాదులో వాడేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=uKdp171Qksw
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nutritionist-profession-34-79814.html
http://www.teluguone.com/news/content/nutritionist-profession-34-79814.html
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 1, 2026
Publish Date:Mar 31, 2026
Publish Date:Mar 30, 2026
Publish Date:Mar 28, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 25, 2026





