విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు!
Publish Date:Jul 27, 2024
Advertisement
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రాయినికి తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. అలాగే రాష్ట్రంలోని మరో రెండు విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని కేంద్రాన్ని కోరింది. కర్నూలు విమానాశ్రాయనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును, తిరుపతి విమానాశ్రయానికి తిరుమలేశుడి పేరు పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే విమానాశ్రయాల పేర్లు మార్చాలని నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ntr-name-to-gannavaram-international-airport-25-181605.html
http://www.teluguone.com/news/content/ntr-name-to-gannavaram-international-airport-25-181605.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





